Vinesh Phogat: వినేశ్ ఫోగాట్‌పై తీర్పు రేపటికి వాయిదా
పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురయిన వినేశ్ ఫోగాట్ కేసులో తుది తీర్పును సీఏఎస్ ఆగస్టు 11కు వాయిదా వేసింది. ఇవాళ దీని గురించి తీర్పు వచ్చేస్తుంది అనుకుంటున్న తరుణంలో దీనిని వాయిదా వేస్తున్నామని డా.అనబెల్లే బెనెట్టే తెలిపారు.