Mahesh Babu: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్..బంగారు పతకం తీసుకుని వస్తుందని కోట్లాది మంది భారతీయులు ఎదురు చూసారు. కానీ ఫైనల్ కు ముందు ఆమె పై అనర్హత వేటు పడటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. 50 కేజీల విభాగంలో పోటీ పడిన వినేశ్.. 100 గ్రాములు అదనంగా బరువు ఉన్నట్లు గుర్తించిన ఒలింపిక్ నిర్వాహకులు..ఆమె పై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి పోరాడిన వినేష్‌కు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు మద్దుతుగా నిలుస్తున్నారు.
పూర్తిగా చదవండి..Mahesh Babu: పతకం కాదు..మీరే నిజమైన ఛాంపియన్..వినేశ్‌కి అండగా టాలీవుడ్ సూపర్ స్టార్!
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్..ఫైనల్ కు ముందు ఆమె పై అనర్హత వేటు పడటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.టాలీవుడ్ నుంచి ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు కూడా వినేశ్‌కు అండగా నిలిచారు. పతకం ముఖ్యం కాదని, మీరు నిజమైన ఛాంపియన్ అని పేర్కొన్నారు.
Translate this News: