Sam Insta Post Gone Viral: సమంత ఇన్స్టా, ట్విట్టర్ పోస్ట్లు భలే వైరల్ అవుతుంటాయి. ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్ లేదా సెన్సేషనల్ ఫోటోలతో పోస్ట్లు పెడుతూ ఉంటుంది సమంత ఈరోజు కూడా ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. పోరాడే వ్యక్తులు చాలా కష్టతరమైన అడ్డంకులను ఎదుర్కొంటారు. అయితే వారు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి అంటూ ఎమోషనల్గా పోస్ట్ పెట్టంది శామ్. ఈరోజు నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్ మెంట్ అయింది. చై–శామ్ విడిపోయారు కాబట్టి దీని గురించే రాసింది అనుకున్నారు అంతా. కానీ అసలు విషయం ఏంటంటే…సమంత రాసింది వినేశ్ ఫోగాట్ గురించి.
పూర్తిగా చదవండి..Movies: హార్ట్ బ్రేక్ అయిందంటూ సమంత పోస్ట్..దాని గురించి మాత్రం కాదు
హార్ట్ బ్రేక్ అయింది. కష్టాలను, ప్రతికూల పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు.. ఎప్పుడూ ఒంటరి వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి..అంటూ సమంత పోస్ట్ పెట్టింది. ఇది కచ్చితంగా నాగచైతన్య ఎంగేజ్మెంట్ గురించే అనుకుంటున్నారు కదూ..అంత లేదు..ఎవరి గురించో మీరే చూసేయండి.
Translate this News: