BIG Donation To Indian Army | ఇండియన్ ఆర్మీకి భారీగా విరాళాలు | India Pak War | RTV
గురువారం రాత్రి పాకిస్థాన్ 300-400 డ్రోన్లతో దాడులకు యత్నించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ సింగ్ తెలిపారు. ప్రార్థనా మందిరాలపై కూడా దాడులు చేసిందన్నారు.ఈరోజు జరిగే IMF సమావేశంలో పాకిస్థాన్‌కు సాయం చేయొద్దని కోరుతామన్నారు.
ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వైమానిక దాడుల్లో ఉగ్రవాదులు మాత్రమే హతమయ్యారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ దాడుల్లో పాకిస్థాన్ పౌరులు చనిపోయారని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.