PARASHAKTHI: ఒకే టైటిల్‌తో ఇద్దరు హీరోల సినిమాలు.. ఇంకో బిగ్ ట్విస్ట్ ఏంటంటే!
విజయ్ ఆంటోనీ హీరోగా అరుణ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పరాశక్తి. మేకర్స్ అధికారికంగా టైటిల్ ప్రకటించారు. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అదే టైటిల్‌తో హీరో శివ కార్తికేయన్ కొత్త సినిమా నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది.