Vice President Election 2025: నెలకు రూ.2లక్షల జీతం తీసుకునే ఎంపీలకు ఓటేయడం కూడా రాదు.. ఇది మన దౌర్భాగ్యం
అందరూ ఊహించిందే జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో NDA అభ్యర్థి CP రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
/rtv/media/media_files/2025/09/09/vp-election-2025-09-09-21-17-06.jpg)
/rtv/media/media_files/2025/09/09/vice-2025-09-09-20-20-14.jpg)
/rtv/media/media_files/2025/09/09/cp-radha-krishnan-2025-09-09-17-41-36.jpg)
/rtv/media/media_files/2025/09/09/cp-radhakrishna-2025-09-09-19-37-10.jpg)