పేకాట ఆడిన సూపర్ స్టార్ మహేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్.!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, విక్టరీ వెంకటేశ్ పేకాట ఆడిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఓ పార్టీలో పాల్గొన్న వీరిద్దరూ సరదాగా కాసేపు పేకాడుతూ కనిపించారు. అయితే, ఇంత పబ్లిక్ గా పేకాట ఆడే సాహసం ఎలా చేశారా? అని వీరి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.