Murder: ఏపీలో భయంకరమైన మర్డర్.. గాజు సీసాతో అది కోసి!

ఏపీలోని కడపలో భయంకరమైన మర్డర్ జరిగింది. వెంకటేష్ అనే యువకుడిని బిల్డప్ సర్కిల్ సమీపంలోని పుత్త ఎస్టేట్ గ్రౌండ్ లో గాజు సీసాతో గొంతు కోసి చంపేశారు. హత్య వెనక రౌడీ షీటర్ల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

New Update
Murder: ఏపీలో భయంకరమైన మర్డర్.. గాజు సీసాతో అది కోసి!

Kadapa: ఏపీలోని కడప నగరంలో దారుణమైన మర్డర్ జరిగింది. బిల్డప్ సర్కిల్ సమీపంలోని పుత్త ఎస్టేట్ గ్రౌండ్ లో వెంకటేష్ అనే యువకుడిని గాజు సీసాతో గొంతు కోసి చంపేశారు. ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి గొడవకు దిగడంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వెంటేష్ హత్య వెనక రౌడీ షీటర్ల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు