Rangarajan: అందుకే దాడి చేశాం.. 5వేల మందితో రామరాజ్యం నిర్మిస్తా: వీరరాఘవరెడ్డి సంచలనం
రంగరాజన్‌పై దాడి చేసిన నిందితుడు వీరరాఘవరెడ్డి కస్టడీ ముగిసింది. విచారణ అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాను ఫేమస్ కావడానికే దాడి చేసినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. 5వేల మందితో రామరాజ్యం నిర్మించడమే టార్గెట్ పెట్టుకున్నాడని వెల్లడించారు.
/rtv/media/media_files/2025/05/02/AnOy8Amvimnca19Hi3Jg.jpg)
/rtv/media/media_files/2025/02/21/CRSoq4UeB7niUkOQ18js.jpg)
/rtv/media/media_files/2025/02/19/iJGYLtvh4OLI6PtZg1OT.jpg)
/rtv/media/media_files/2025/02/13/ISYrE2N6VW8YmnR3ZPPf.jpg)