Telangana : కరీంనగర్ బస్ స్టేషన్లో పుట్టిన చిన్నారికి లైఫ్‌టైం ఫ్రీ బస్ పాస్
ఇటీవల కరీంగర్ బస్‌స్టాండ్‌లో ఓ మహిళ డెలివరీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆ చిన్నారికి తమ బస్సుల్లో జీవితకాలం ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్‌ను అందిస్తున్నట్లు ఆర్టీసీ సంస్థ ప్రకటించింది. ఆ చిన్నారి బర్త్ డే గిప్ట్ సందర్భంగా లైఫ్ టైం ఫ్రీ బస్‌ను మంజూరుచేస్తున్నట్లు ప్రకటించింది.