City Buses : మహిళలకు సిటీ బస్ లో ఫ్రీ జర్నీ ఉంటుందా? ఉండదా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ!
సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Electric-AC-Buses--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/sajjanar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/tsrtc-buses-jpg.webp)