Chiranjeevi Serious On Varun Tej : మెగా స్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) ఫ్యామిలీ నుంచి ఆ తరంలోనే కాకుండా ఈ తరంలో కూడా ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) , వైష్ణవ్ తేజ్ వంటి వారు ఉన్నారు. వీరిలో చిరంజీవితో వరుణ్ తేజ్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పూర్తిగా చదవండి..Chiranjeevi : ఆ విషయంలో మాత్రం వరుణ్ మీద చాలా కోపంగా ఉంది : చిరంజీవి!
వరుణ్ మీద చాలా కోపంగా ఉన్నట్లు చిరంజీవి తెలిపారు. విషయం ఏంటంటే వరుణ్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి ముందుగా చిరంజీవికి చెప్పలేదంట.. దాంతో వరుణ్ మీద బాగా కోపంతో ఉన్నట్లు చిరంజీవి స్వయంగా ప్రకటించారు.
Translate this News: