సినిమా Varun-Lavanya Marriage: అంగరంగ వైభవంగా వరుణ్-లావణ్యల పెళ్లి కాసేపట్లో ఇటలీలోని టుస్కానీ లో ఘనంగా మెగా కపుల్ వరుణ్, లావణ్య పెళ్లి. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు పూర్తి చేసుకున్న ఈ జంట ఈ రోజు మధ్యాహ్నం 2:48 గంటలకు మెగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఒకటికానున్నారు. By Archana 01 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మెగా వెడ్డింగ్ కార్డ్ వచ్చేసింది..మీరు కూడా ఓ లుక్కేయండి మరి! తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిల పెళ్లికి సంబంధించిన శుభలేఖ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ముందుగా ఈ వెడ్డింగ్ కార్డులో తాతయ్య, నానమ్మ అంజనా దేవి, కొణెదల వెంకట్రావు పేర్లు ముద్రించారు. కింద మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లను కూడా కార్టులో ప్రింట్ చేశారు. నవంబర్ 1న ఈ జంట ఇటలీ వేదికగా ఒకటి కాబోతున్నారు. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ హీరోలందరూ కూడా తమ సినిమాలకు బ్రేక్ చెప్పేశారు. By Bhavana 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:మోగనున్న పెళ్ళి బాజా..మరో వారం రోజుల్లో వరుణ్-లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మరికొద్ది రోజుల్లో భార్యాభర్తలు కానున్నారు. ఈ జంట నవంబర్ 1న ఇటలీ లోని టస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో వివాహం చేసుకోనున్నారు. దీని కోసం వీరు ఇటలీకి చేరుకున్నారు. వీరితో పాటూ రామ్ చరణ్ దంపతులు కూడా ఇటలీ చేరుకున్నారు. By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Varun Tej: వరుణ్ కంటే లావణ్య వయస్సులో ఎంత పెద్దదో తెలుసా..? మెగా కుటుంబంలో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. వరుణ్ నిహారిక ప్రీ వెడ్డింగ్ వేడుకల ఫోటలను వరుణ్ తేజ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. By Archana 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా మెగా ఫ్యామిలీలో మొదలైన పెళ్ళి సందడి By Manogna alamuru 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆగస్ట్ నెల.. వారానికో మెగా మూవీ - భోళాశంకర్ , గాండీవధారి అర్జున , ఆదికేశవ August Movie Release Dates | ఆగస్ట్ నెల.. వారానికో మెగా మూవీ - భోళాశంకర్ , ఆదికేశవ , గాండీవధారి అర్జున, ఉస్తాద్ By Bhavana 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఇటలీలో లావణ్య, వరుణ్‌తేజ్‌ల పెళ్లి.. రాచరిక సంప్రదాయంలో వీరిద్దరి వివాహం లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్‌ల పెళ్లి ఆగస్టు 25న ఇటలీలో గ్రాండ్‌గా జరగబోతుంది.. కానీ ఈ పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్క హీరో కూడా అటెండ్ అవ్వడం లేదు. కేవలం మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. వాళ్లు కూడా 50 మంది లోపే హాజరయ్యేలా ఓ కండిషన్ పెట్టుకున్నారు. అంతేకాదు వీళ్ళ పెళ్లి ఇటలీలో జరిగిన తర్వాత హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ రిసెప్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారట మెగా కుటుంబసభ్యులు. By Vijaya Nimma 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn