Varalakshmi Vratham 2025: వరలక్ష్మి పూజ వెనుక ఇన్ని ఆరోగ్య రహస్యాలా !
వరలక్ష్మి వ్రతం చేయడం వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు! ఆరోగ్యం కూడా దాగి ఉందని మీకు తెలుసా. వరలక్ష్మి చేయడం వెనుక కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
వరలక్ష్మి వ్రతం చేయడం వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు! ఆరోగ్యం కూడా దాగి ఉందని మీకు తెలుసా. వరలక్ష్మి చేయడం వెనుక కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
వరలక్ష్మీ వ్రతం తర్వాత వాయినం అనేది ఒక పవిత్ర సంప్రదాయం. వాయినంలో పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క, తమలపాకులు, వక్కలు, పసుపు కొమ్ములు, రూపాయి నాణెం, పువ్వులు, నానబెట్టిన శనగలు, పండ్లు పెట్టాలి. ఈ వస్తువులన్నీ ఇస్తే సకల శుభాలు కలుగుతాయి.
వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం రోజు ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల మధ్యలో అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో పూజ చేయడం వల్ల కటిక పేదరికం అనుభవించాల్సి వస్తుందని అంటున్నారు. ప్రతీ విషయంలో ఆటంకం ఏర్పడతాయని చెబుతున్నారు.