Trains Cancelled: వందేభారత్ తో పాటు 22 రైళ్లు రద్దు!
రైల్వే ప్రయాణికులకు పెద్ద షాక్ తగిలింది. భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే ప్రకటించింది.రద్దు చేసిన రైళ్లలో వందేభారత్ తో సహా 22 రైళ్లను రద్దు చేయగా, దాదాపు 18 రైళ్ల రూట్ ను మార్చేందుకు రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.