Vande Bharat: రైల్వేశాఖ సరికొత్త ప్లాన్.. త్వరలో వందే మెట్రో
దేశంలో వందే భారత్ రైళ్ల తర్వాత ఇప్పుడు వందే మెట్రోను ప్రారంభించాలని యోచిస్తోంది రైల్వేశాఖ. 2024 జులై నుంచి వందే మెట్రో ట్రయల్ రన్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు.