Latest News In Telugu Valentine's day:ప్రేమకు చిహ్నం వాలంటైన్స్ డే.. ప్రేమ గురించి చెప్పడానికి ఒక్క మాట సరిపోదు...ప్రేమను వ్యక్త పరచడానికి ఒక్క రోజు చాలదు. కానీ వేలంటైన్స్‌డే రోజు మాత్రం దీనికి అతీతం. ఈ రోజు ప్రేమకు ఓ ప్రత్యేకత ,ఒక ఆకర్షణా ఉంటుంది. అందుకే ఈ రోజుకు అంత స్పెషాలిటీ. అసలు ఇది ఎక్కడ, ఎప్పుడు ఎలా మొదలైందో తెలుసా.. By Manogna alamuru 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Valentines Day: సింగిల్స్ కూడా వాలెంటైన్స్ డే ని జరుపుకోవచ్చు.. ఎలాగంటే? 'వాలెంటైన్స్ డే'న సింగిల్‌గా ఉన్నామని బాధపడొద్దు. ఒంటరిగా ఉన్నా ఆనందంగా గడపవచ్చు. ఒంటరిగా రెస్టారెంట్లకు వెళ్లవచ్చు. ఒక తోడు ఉంటేనే ఆనందం ఉంటుందన్నది పిచ్చి నమ్మకం మాత్రమే. ఈ వాలెంటైన్స్ డేని సింగిల్స్ ఎలా జరుపుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bumper Offer: 1849 రూపాయలకే ఐఫోన్ 14...ఈ వాలంటైన్స్ మీ భాగస్వామికి గిఫ్ట్ ఇవ్వండి..!! యాపిల్ ఐఫోన్14 గతేడాది యాపిల్ ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ ప్లస్ ను రూ. 79,900లకు మార్కెట్లో లాంచ్ చేసింది కంపెనీ. వాలెంటైన్స్ డేకి ముందు, మీరు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 56150 తగ్గింపు తర్వాత యాపిల్ ఐఫోన్ 14ను కేవలం రూ. 1849కి పొందవచ్చు. By Bhoomi 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Valentine's week: ఇంట్లో రొమాంటిక్ డేట్ నైట్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!! ఇంట్లో డేట్ నైట్ ప్లాన్ చేసుకోవడం మీకు సన్నిహిత,వ్యక్తిగత అనుభవాన్ని అందించడమే కాకుండా, మీ ప్రేమను మరింత ప్రత్యేకమైన రీతిలో వ్యక్తీకరించే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఈ వాలంటైన్స్ డేకు మీరు కూడా ప్రత్యేకంగా రొమాటింగ్ డేట్ నైట్ ప్లాన్ చేస్తుంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి. By Bhoomi 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Love Cinema: జోనర్ ఏదైనా లవ్ తప్పనిసరి.. సినిమాకు సిరులు కురిపించే ప్రేమ ప్రేమ కథలతో వచ్చిన సినిమాలు చాలావరకూ హిట్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మన సినిమాల్లో పేమ కథల తీరు తెన్నులపై కథనం ఇది. లవ్ సెంట్రిక్ సినిమాల మీద ఈ విశ్లేషణాత్మక కథనం పూర్తిగా చదవండి. By KVD Varma 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kiss Day : మీ ప్రియమైన వారిని ''ముద్దు'' మురిపాలలో ముంచెత్తండి! ప్రేమికుల వారంలో అత్యంత రొమాంటిక్ రోజు కిస్ డే. ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమను అనుభూతి చెందడానికి ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. By Bhavana 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Valentine Week : ఈ హగ్ డే రోజున మీ ప్రియమైన వారిని కవితల కౌగిలిలో బంధించేయండి! కౌగిలింత అనేది ఓ నమ్మకాన్ని ఇస్తుంది. బాధలో ఉన్నవారికి మేమున్నాం అనే భరోసానిస్తుంది. ఆనందం వచ్చినా, బాధ వచ్చినా మన అనుకునే వారిని ప్రేమగా హత్తుకుంటే ఆ ఫీలింగే వేరు. By Bhavana 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Valentines Day Re-Release Movies: వాలెంటైన్స్ డే స్పెషల్.. రీ రిలీజ్ కాబోతున్న సూపర్ హిట్ లవ్ స్టోరీస్ ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఒకప్పుడు ప్రేక్షకులను మెప్పించిన పలు క్లాసిక్ లవ్ స్టోరీస్ రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. సిద్దార్థ్ ఓయ్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, పవన్ కళ్యాణ్ తొలిప్రేమ, దుల్కర్ సల్మాన్ సీతారామం మరో సారి వెండితెర పై సందడి చేయనున్నాయి. By Archana 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Promise Day : ప్రేమకు ప్రతిజ్ఞ.. మీ ప్రేయసికి ప్రామిస్ డే విషెస్ చెప్పండి! ఒట్టు తిసి గట్టు మీద పెడితే నమ్మకం పోతుంది. ప్రామిస్ చేస్తే దాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలి. వాలంటైన్ వీక్‌లో ఐదో రోజు ప్రామిస్ డే. అది రేపే. మీ ప్రియమైన వారికి ప్రామిస్ డే నాడు ఎలా విషెస్ చెప్పాలో తెలుసుకోవడానికి ఆర్టికల్లోకి వెళ్లండి. By Manogna alamuru 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn