TTD: వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి..అసలు తొక్కిసలాట ఎందుకు జరిగింది!
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇంత రద్దీ ఎందుకు ఏర్పడుతుంది.ఎందుకు టోకెన్ల కోసం భక్తులు పోటీపడుతున్నారు? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఇంత రద్దీ ఎందుకు ఏర్పడుతుంది.ఎందుకు టోకెన్ల కోసం భక్తులు పోటీపడుతున్నారు? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...
నేడు ముక్కోటి ఏకాదశి. విష్ణుభక్తులు ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయుడిని దర్శించుకుంటారు. అయితే శంకుతీర్థాన్ని తీసుకోవడం మర్చిపోవద్దు. క్షీరసాగర మథనాన్ని దేవతలు, రాక్షసులు చేపట్టారని..ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మీతోపాటు దక్షిణావర్తి శంఖం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.
వైకుంఠ ఏకాదశి వేల తిరుమలలో భక్తులు కిక్కిరిసిపోయారు. వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్వీ రమణ, ఏపీ మంత్రులు, టీడీపీ నేతలు, సినీ ప్రముఖలు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకున్నారు.
హిందూ సంప్రదాయం ప్రకారం అన్ని పండగలు చాంద్రమానం ప్రకారం జరుపుకుంటాము. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సూర్యుడి నడక ఆధారంగా నిర్ణయిస్తారు. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది.