మరో విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి
అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్కు చెందిన సందీప్ కుమార్ యాదవ్ (21) మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్లో ఉంటున్న అతడి తల్లిదండ్రులు కొడుకు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.