UPSC: సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీరే
యూపీఎస్సీ సివిల్స్-2024 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు.ఎట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంక్ సాధించింది. బన్నా వెంకటేశ్‌కు 15, అభిషేక్ శర్మకు 38, రావుల జయసింహరెడ్డికి 46వ ర్యాంకులు సాధించారు.
/rtv/media/media_files/2025/04/22/NEIdZJx3ZEsovd3SYb4i.jpg)
/rtv/media/media_files/2025/04/22/GROZE7uBgiZeiJb3faX5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/UPSC-jpg.webp)