USA: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ కు చెందిన జ్యోతిష్యురాలు డేనియల్ జాన్సన్. ఆమె ఆన్ లైన్లో ఆధ్యాత్మిక సందేశాలు చెప్పడంలో మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఏప్రిల్ 8వ తేదీన అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడింది. జ్యోతిష్యంలో మంచి అనుభవం ఉన్న డేనియల్ ఈ సూర్యగ్రహాణానికి భయపడింది. ఆన్ లైన్ వేదికగా ఈ సూర్యగ్రహణం చాలా శక్తివంతమైందని..ఇప్పుడే మేల్కోండి గ్రహణం ఏర్పడబోతోంది. కొత్త ప్రపంచం వస్తుంది ఏం చేయాలన్నా ఇది సరైన సమయం అని పోస్టు చేసింది.
పూర్తిగా చదవండి..USA: చంపేసిన మూడనమ్మకం..గ్రహణ భయంతో తన భర్తను,పిల్లలను ఎలా చంపిదో తెలుసా?
ఆమె ఓ జ్యోతిష్యురాలు. ఆన్ లైన్లో జాతకాలు చెబుతూ మంచి పేరు సంపాదించుకుంది. ఏమయ్యిందో తెలియదు. ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పే ఆమె..గ్రహణానికి భయపడింది. ముక్కుపచ్చలారని చిన్నారుతోపాటు తన భర్తను కిరాతకంగా చంపింది. పూర్తి వివరాలకోసం ఈ స్టోరీలోకి వెళ్లండి.
Translate this News: