ఇంటర్నేషనల్ Saudi Arabia: ఎడారి దేశంలో మంచు వర్షం..! కొద్ది రోజుల క్రితం సౌదీ అరేబియాని వర్షాలు ముంచెత్తగా..తాజాగా ఎడారి దేశంలో భారీ మంచు కురుస్తుంది. రోడ్లపై తెల్లటి తివాచీలా పేరుకుపోయిన మంచును చూసి స్థానికులు ఆశ్చర్య పోతున్నారు. By Bhavana 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn