UNESCO: తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు.. యునెస్కో జాబితాలో ముడమాల్ నిలువురాళ్లు
తెలంగాణకు మరో గుర్తింపు లభించింది. నారాయణపేటలోని ముడుమల్ గ్రామంలో 3,000 సంవత్సరాల పురాతన ముడమాల్ నిలువురాళ్లను యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చింది. ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలంటే ముందుగా వరల్డ్ హెరిటేజ్ సెంటర్ తాత్కాలిక జాబితాలో చేర్చాలి.