BIG BREAKING: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. కొత్త మంత్రుల లిస్ట్ ఇదే!
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్ లో మరో ముగ్గురికి అవకాశం కల్పించడానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రేపు సాయంత్రం కొత్త మంత్రులతో గవర్నర్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు తెలుస్తోంది.