BREAKING : అణ్వాయుధాలను ప్రయోగిస్తాం.. పుతిన్ సంచలన ప్రకటన!
రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు దాటినా ఇప్పటివరకు జెలన్స్కీ సేనలపై పుతిన్ సైన్యం పైచేయి సాధించలేకపోయింది. ఇదే క్రమంలో రష్యా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వెనుకాడబోమని అమెరికాతో పాటు యుక్రెయిన్‌ను హెచ్చరించారు.