UGC-NET: యూజీసీ- నెట్ అడ్మిట్ కార్డులు విడుదల
యూజీసీ- నెట్ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదలయయ్యాయి. అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి అభ్యర్థులు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 15న జరగాల్సిన పరీక్షను జనవరి 21, 27 తేదీలకు రీషెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే.