UGC-NET Paper Leak : యూజీసీ-నెట్ పేపర్ లీక్ కావడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే కేంద్రం ఈ పరీక్షను రద్దు చేసింది. త్వరలోనే ఈ పరీక్షకు కొత్త తేదీ ప్రకటించనున్నారు. మరోవైపు నీట్ పరీక్ష (NEET Exam) నిర్వహణలో కూడా అవకతవకలు జరగడం, కొందరు విద్యార్థులు తమకు పేపర్ లీకైందని చెప్పడం కూడా సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షల్లో జరిగే అక్రమాలు కట్టడి చేసేందుకు ఉద్దేశించిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ (Draupadi Murmu).. ప్రభుత్వ పరీక్షల చట్టం-2024 కు నాలుగు నెలల క్రితమే ఆమోదం తెలిపారు. దీంతో తాజాగా చట్ట నిబంధలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
పూర్తిగా చదవండి..Paper Leaks : ఇకనుంచి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే.. కోటీ జరిమానా, పదేళ్లు జైలు శిక్ష
నీట్, యూజీసీ-నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ.. ప్రభుత్వ పరీక్షల చట్టం-2024 ను తాజాగా కేంద్రం అమల్లోకి తెచ్చింది. దీనిప్రకారం పరీక్షలో అక్రమాలకు పాల్పడ్డవారికి రూ.కోటీ జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధించనున్నారు.
Translate this News: