Amith Shah: యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తాం- అమిత్ షా
తాము మళ్ళీ అధికారంలోకి వస్తే దేశమంతటా యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేస్తామని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గౌహతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన...తమ మేనిఫెస్టోలో ఈ అంశం ఉందని...దాన్ని తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.