Health Care: పచ్చి పసుపు, బెల్లంతో ఎన్నో ప్రయోజనాలు..ఎలా వాడాలంటే?
పచ్చి పసుపు, బెల్లం ప్రతిరోజూ తింటే మంచిది. ఎందుకంటే వీటిలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కీళ్ల వాపును తగ్గించే గుణం వీటికి ఉంటుంది. మన శరీరంలోని టాక్సిన్స్‌ను బెల్లం తొలగిస్తుంది. పసుపు కూడా విషాన్ని తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.