తిరుమలలో నకిలీ టికెట్లు కలకలం.. ఇంటి దొంగల పనే
తిరుపతి దేవస్థానంలో నకిలీ టికెట్లు కలకలం రేపాయి. కొందరు రూ.300 స్పెషల్ దర్శనం నకిలీ టికెట్లు భక్తులకు విక్రయించి దర్శనం చేయిస్తున్నారు. కౌంటర్ సిబ్బంది లక్ష్మీపతితో అగ్నిమాపక PSG మణికంఠ, భానుప్రకాష్లు కలిసి భక్తులకు మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు.