తిరుపతి లడ్డులో విషం? | Tirupati Laddu Adulterated Case | CM Chandrababu | Tirumala | RTV
Tirumala Tirupati Devasthanams : తిరుపతి లడ్డూలో అసలేం కలిసింది ? హైకోర్టుకు సిట్ సంచలన నివేదిక
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీ కోసం గత ప్రభుత్వ హయాంలో సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సిట్ హైకోర్టుకు తేల్చి చెప్పింది. దీనివెనుక ఉన్నది భోలేబాబా డెయిరీ అని ఆరోపించింది.
Tirumala Tirupati Devasthanams : తిరుమలలో మరో అపచారం.. ఆలయంపైన ఎగిరిన విమానం
తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి మరోసారి విమానం వెళ్లడంతో కలకలం రేగింది. ఆదివారం ఉదయం స్వామివారి ఆలయ గోపురం పైనుంచి అతి తక్కువ ఎత్తులో విమానం ఎగురుతూ వెళ్లడాన్ని భక్తులు గమనించారు.
BIG BREAKING: తిరుమల మెట్ల మార్గంలో చిరుత
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో మరోసారి చిరుత కనిపించింది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న విజిలెన్స్ సిబ్బంది భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు.
Tirumala : తిరుమలలో తాగొచ్చి ముగ్గురు పోలీసులు హల్ చల్
తిరుమలలో ముగ్గురు పోలీసులు హల్ చల్ చేశారు. మద్యం సేవించి తిరుమలకు వచ్చిన ముగ్గురు కానిస్టేబుళ్లు రెండో ఘాట్రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్తో పలు వాహనాలను ఢీకొట్టారు. కర్నూలుకు చెందిన కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ గుర్తించారు.
RK Roja Visits Tirumala | తిరుమల కొండపై రోజా | TTD | SS Thaman | Tirupati | RTV
TTDevasthanams : ఈజీగా తిరుమల శ్రీవారి దర్శనం.. అవి రద్దు చేయడంతో శీఘ్రదర్శనం
తిరుమలో రద్దీ కొనసాగుతోంది.పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు ఎక్కువగా ఉండడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసి, బ్రేక్ దర్శనం వేళలను మార్చింది. దీంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం లభిస్తోంది.
TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ కీలక నిర్ణయం!
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది. మే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.