AP News: తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..ఓ మహిళ దుర్మరణం.!
తిరుమలలో విషాదం నెలకొంది. మొదటి ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. కారు అదుపుతప్పి డివైడర్ ను దాటి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బెంగుళూరుకు చెందిన భవాని అనే భక్తురాలు మరణించింది.