TTD: రేపు టీటీడీ పాలక మండలి సమావేశం.. వార్షిక బడ్జెట్ పై నిర్ణయం!
సోమవారం టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 2024-2025 వార్షిక బడ్జెట్ ను పాలక మండలి ఆమోదించనుంది. సుమారు 5 వేల కోట్ల అంచనాతో ఈ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు పాలక మండలి సిద్దమైంది.