TS SSC Results 2025: తెలంగాణ 10th క్లాస్ రిజల్ట్స్‌లో సత్తాచాటిన మహబూబాబాద్.. ఆఖరి స్థానంలో ఏ జిల్లా అంటే?
తెలంగాణ టెన్త్ ఫలితాలలో మహబూబాబాద్ జిల్లా సత్తా చాటింది. 99.29 శాతంతో మొదటి స్థానంలో ఉంది. అందులో బాలుర శాతం 99.20, బాలికల శాతం 99.39. ఈ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా ఆఖరి స్థానంలో ఉంది. 73.97 శాతంతో చివరిలో నిలిచింది.
/rtv/media/media_files/2025/05/01/DVMZI1UiQewyh3c4Exds.jpg)
/rtv/media/media_files/2025/04/30/jbrYvQSJ9EJ3HoerHZEz.jpg)
/rtv/media/media_files/2025/04/30/O58wd853YAEqYp6PNvls.jpg)
/rtv/media/media_files/2025/04/30/zcexJKXEVwYen0HXG4zP.jpg)