Revanth Reddy: రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. ఐదురోజులపాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణలో మార్చి మొదటి వారం 5 రోజులపాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. CM రేవంత్ రెడ్డి BC రిజర్వేషన్, SC వర్గీకరణపై చట్టాలు చేయడానికి త్వరలో అన్నీ రాజకీయ పార్టీలకు లేఖలు రాయనున్నారు. మార్చి 10 ఆయనతోపాటు పలువురు కీలక నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు.