Trump-Musk:డోజ్ నుంచి మస్క్ ఔట్..!
డోజ్‌కు సంబంధించి ట్రంప్ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్ కేబినెట్ కు తెలియజేశారు.
డోజ్‌కు సంబంధించి ట్రంప్ నుంచి కీలక విషయం బయటకు వచ్చింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ అతి త్వరలోనే ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది.ఈ విషయం గురించి ట్రంప్ కేబినెట్ కు తెలియజేశారు.
ట్రంప్ యంత్రాంగం..తాజాగా ఆరోగ్య విభాగంలో కోతలు మొదలు పెట్టింది.ఈ డిపార్ట్మెంట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఇటీవల ప్రకటించారు.
డొనాల్డ్ ట్రంప్.. భారత్, చైనాపై ప్రతీకా సుంకాలను ఏప్రిల్ 2 నుంచి అమలు చేస్తామని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో ప్రకటన చేశారు. ఈ ట్రేడ్ వార్ కేవలం 10,15 దేశాలకు మాత్రమే పరిమితం కాదని.. ప్రపంచంలో అన్ని దేశాలపై సుంకాలు విధిస్తామన్నారు.
అణ్వాయుధాల అభివృద్ధి విషయంలో ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడేది లేదని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.దీంతో అప్రమత్తమైన టెహ్రాన్..క్షిపణులతో సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి మార్గాలున్నాయని ట్రంప్ పేర్కొన్నారు.చాలా మంది ప్రజలు మూడోసారి ఎన్నిక కావాలని తనను కోరుతున్నట్లు ట్రంప్ చెబుతున్నారు.అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు.
అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరాన్ని పెంచారు.ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొరుగుదేశం కెనడాతో సుంకాల పేరుతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఈ క్రమంలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.కెనడా ప్రధాని మార్క్ కార్నీ ,ట్రంప్ లు ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్‌నే వెల్లడించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని,తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు.మోడీ గొప్ప ప్రధాన మంత్రి అంటూ ప్రశంసలు కురిపించారు.
ట్రంప్ కొత్త సుంకాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కిందటి సెషన్లో 3020 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఒక్కరోజే ఒక శాతానికి పెరిగింది.గోల్డ్ రేటు 31.10 గ్రాములకు 3059 డాలర్ల మార్కు వద్ద రికార్డు గరిష్టాల్ని చేరుకుంది