ఆంధ్రప్రదేశ్ Rain Effect: మరికొన్ని రైళ్లు రద్దు...రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు! తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఇప్పటికే 30 కి పైగా రైళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దారిని మళ్లించినట్లు తెలిపారు. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: తెగిపోయిన రైల్వేలైన్.. తెలంగాణ, ఏపీ మధ్య ఆ రైళ్లన్నీ రద్దు! తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది.భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. మహబూబాబాద్ సమీపంలోని అమోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది.దీంతో విజయవాడ – కాజీపేట మార్గంలో ట్రాక్ ను ఆనుకొని వరద నీరు ప్రవహించడంతో ట్రాక్ కింద రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Trains Cancelled: అయోధ్య మార్గంలో మరో ఏడు రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే! అయోధ్య ధామ్-అయోధ్య కాంట్-సాలార్‌పూర్ రైల్వే సెక్షన్‌ను రైల్వేశాఖ విద్యుదీకరణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో ఏడు రైళ్లను రద్దు చేశారు. ఏ ట్రైన్స్ క్యాన్సిల్ అయ్యాయో తెలుసుకోవడం కోసం పూర్తి ఆర్టికల్‌ను చదవండి. By Trinath 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు షాక్.. తెలంగాణ, ఏపీలో భారీగా రైళ్లు రద్దు.. వివరాలివే! దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ లో జరుగుతున్న పనులు కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించి నడుతున్నట్లు తెలిపింది. ఈనెల 18 నుంచి 31 వరకు విశాఖ, మచిలీపట్నం, విజయవాడ, విశాఖ, గుంటూరు, విశాఖ, రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. By Bhoomi 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cancellation of Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుపాను ఎఫెక్ట్.. 142 ట్రైన్స్ రద్దు.. 142 రైళ్లను రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. మిచౌంగ్ తుపాను ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రద్దైన ట్రైన్ వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. By Shiva.K 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. భద్రతాపరమైన పనుల కారణంగా పలు రైళ్లు రద్దు..! తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అలర్ట్. భద్రతాపరమైన పనుల కారణంగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ పరిధిలో పలు ట్రైన్స్ రద్దు అయ్యాయి. డబుల్ డెక్కర్ ట్రైన్ ను కూడా రద్దు చేశారు. మరికొన్ని ట్రైన్స్‌ని రీషెడ్యూల్ చేశారు. ఈ మేరకు రైల్వే అధికారులు సంబంధిత వివరాలను వెల్లడించారు. By Shiva.K 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు షాక్.. కృష్ణా ఎక్స్ ప్రెస్ తో పాటు ఆ 24 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే.. ట్రాఫిక్ బ్లాక్ కారణంగా విజయవాడ డివిజన్లో 24 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిన మధ్య రైల్వే ప్రకటించింది. ఆదిలాబాద్ నుంచి తిరుపతికి రాకపోకలు సాగించే కృష్ణా ఎక్స్ ప్రెస్ ను సైతం అధికారులు రద్దు చేశారు. By Nikhil 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn