సినిమాAman Jaiswal: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ టీవీ యాక్టర్ మృతి! ప్రముఖ టీవీ యాక్టర్ అమన్ జైస్వాల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. శుక్రవారం ముంబైలోని జోగేశ్వరి రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. జైస్వాల్ వెళ్తున్న మోటార్‌బైక్‌ను ట్రక్కు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. By Archana 18 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyకన్నకూతురిపై కసాయి తండ్రి దారు*ణం | Tra*gedy in Thangaradona village | Kurnool district | RTV By RTV 20 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Missing: ఇసుక కోసం వెళ్లారు... ఇంతలోనే విషాదం సొంత ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్‌పై ఏలేరు వాగు నుంచి ఇసుక తెచ్చుకునేందుకు వెళ్లి ఊబిలో కూరుకుపోయి నలుగు వ్యక్తులు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు వాగులోకి దిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. By Vijaya Nimma 08 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMost Expensive Wedding : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి..అంబానీ పిల్లలది మాత్రం కాదు..ఎవరో తెలుస్తే షాక్ అవ్వడం పక్కా.! రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తన కూతురు ఇషా వివాహం అంగరంగవైభవంగా చేశారు. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహం మాత్రం కాదట. మరి ఎవరి వివాహం అత్యంతక ఖరీదైనదిగా అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికీ ఆ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదా? అయితే స్టోరీ చదవాల్సిందే. By Bhoomi 25 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో మరో కొత్త కోణం.. నాని ఏం చెప్పాడంటే విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంపై మరో కొత్త కోణం బయటపడింది. బెట్టింగ్ నేపథ్యంలో ఘర్షణ జరిగిందనే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు బెట్టింగ్‌కు పాల్పడ్డ యువకులను అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ నాని పాత్రకూడా ఉందని అధికారులు భావిస్తున్నారు. By srinivas 21 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Tragedy: వియాత్నంలో ఘోర అగ్ని ప్రమాదం. అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి. 50మందికి పైగా మృతి..!! వియాత్నంలో విషాదం నెలకొంది. హనోయి అగ్నిప్రమాదం వియత్నాం రాజధాని హనోయిలోని తొమ్మిది అంతస్తుల అపార్ట్మెంట్లో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 50కి పైగా మరణించారు, పలువురు గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్యను అధికారంగా ఇంకా వెల్లడించలేదు. అధికారిక వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) 150 మంది నివాసితులు ఉన్న భవనంలో అర్ధరాత్రి మంటలు చెలరేగినట్లు పేర్కొంది. By Bhoomi 13 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంKamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం.. అక్కని చంపిన తమ్ముడు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్జ నాయక్ తండలో మహిళా దారుణ హత్య జరిగింది. ఆటో కొనుగోలు లెక్కలలో తేడా వచ్చిందని అక్కను చంప్పాడు ఓ తమ్ముడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కోపంతో అక్కను మేకలు కోసే కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. By Vijaya Nimma 13 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Visakha: కంచరపాలెంలో విషాదం..చున్నీ మెడకు బిగుసుకొని ఊపిరాడక బాలుడు మృతి విశాఖ కంచరపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చున్నీ మెడకు బిగుసుకొని ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. ఇంట్లో ఓ పైపుకు, తన మెడకు చున్నీ కట్టి విన్యాసాలు చేసిన బాలుడు. వీడియోగేమ్స్‌లో మాదిరిగా ఫీట్స్ చేస్తుండగా ఘటన జరిగింది. వీడియోగేమ్స్‌కు అలవాటుపడిన 8ఏళ్ల బాలుడు డింపుల్ సూర్య. బాలుడి మృతితో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు. By Vijaya Nimma 12 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంHyderabad: హైదరాబాద్‌లో విషాదం.. నాలాలోపడి చిన్నారి మృతి హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆడుకుంటూ వెళ్లి 4 ఏళ్ల బాలుడు నాలాలో పడి మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలోని ప్రగతి నగర్లో చోటు చేసుకుంది. By Karthik 05 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn