Toxic Movie: యష్ 'టాక్సిక్' లో నయన్ కన్ఫర్మ్.. రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే!
యష్ నటిస్తున్నలేటెస్ట్ ఫిల్మ్ 'టాక్సిక్'. తాజాగా ఈమూవీ నుంచి మరో అప్డేట్ వైరలవుతోంది. ఇందులో నయనతార ఫీమేల్ లీడ్ గా ఎంపికైనట్లు కన్ఫర్మ్ అయ్యింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా కోసం నయన్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.