Chido: వెయ్యి మందికి పైగా.. బీభత్సం సృష్టిస్తున్న ఛీడో తుపాను

మాయోట్ ద్వీపకల్పంలో ఛీడో తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను వల్ల ఇప్పటికి 11 మంది మృతి చెందగా, వందల మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. మరణాల సంఖ్య వెయ్యి వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

New Update
mayotte cyclone

ఆఫ్రికా తీరంలో ఆగ్నేయ హిందూ మహాసముద్రంలోని మాయోట్ ద్వీపకల్పంలో ఛీడో తుపాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను ప్రభావం వల్ల ఇప్పటికి 11 మందికిపైగా మరణించారు. మరణాలు సంఖ్య వెయ్యి వరకు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తుపాను వల్ల ఇప్పటికే 246 మంది తీవ్రంగా గాయపడ్డారు. మాయోట్‌లో గత 90 ఏళ్లలో ఇలాంటి తుపాను రావడం ఇదే మొదటిసారి. 

ఇది కూడా చూడండి:  పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్!

ఆస్తి నష్టం తీవ్రంగా..

ఛీడో తుపాను గంటకు 220 కి.మీ కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇళ్లు, రోడ్లు, భవనాలు అన్ని ధ్వంసమయ్యాయి. వీటితో పాటు ఆస్తి నష్టం కూడా తీవ్రంగా జరిగినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి:  తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

ఇది కూడా చూడండి: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు

ఇది కూడా చూడండి:  'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్

Advertisment
తాజా కథనాలు