Kajal Agarwal : పబ్లిక్ లో కాజల్ తో అసభ్యంగా ప్రవర్తించిన అభిమాని.. నటి ఏమన్నారంటే!
టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కాజల్ కి పబ్లిక్‌లో ఓ షాకింగ్ ఘటన ఎదురరైంది.ఓ ఆకతాయి... ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సెల్ఫీ కావాలని వచ్చి ఒక్కసారిగా కాజల్ నడుము మీద చేయి వేశాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కాజల్ వెంటనే పక్కకి జరిగింది.