/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-21T131617.136-jpg.webp)
Music Shop Murthy : టాలీవుడ్(Tollywood) సీనియర్ నటుడు అజయ్ ఘోష్(Ajay Gosh) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి'. శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చాందినీ చౌదరి(Chandini Chowdary) ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
Music Shop Murthy Teaser out now! https://t.co/Il7X5kHfSL#musicshopmurthy pic.twitter.com/5vNxPar4gB
— Chandini Chowdary (@iChandiniC) April 20, 2024
Also Read: NTR Devara: రిలీజ్ కు ముందే సంచలనం సృష్టించిన ఎన్టీఆర్ ‘దేవర’…!