Rakul Preeth: పెళ్ళికి ముందు భర్తతో.. రకుల్ ప్రీత్ ప్రత్యేక పూజలు.. వైరలవుతున్న వీడియో
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. పెళ్ళికి ముందు సాంప్రదాయాల్లో భాగంగా.. తాజాగాఆమె భర్త జాకీ భగ్నాతో కలిసి ముంబయిలోని వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతుంది.