సినిమా Bhaje Vaayu Vegam : ఆసక్తి రేపుతున్న'భజే వాయు వేగం' ట్రైలర్.. యాక్షన్, ఎమోషన్ తో అదరగొట్టిన కార్తికేయ! కార్తికేయ త్వరలోనే 'భజే వాయు వేగం' అంటూ మరో సరికొత్త థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 31 విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ యాక్షన్, ఎమోషన్ అంశాలతో సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. By Anil Kumar 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Amitabh Bacchan : 'కల్కి' పై ప్రశంసలు ఎప్పటికీ ఆగవు.. ప్రభాస్ సినిమాపై అమితాబ్ కామెంట్స్! అమితాబ్ బచ్చన్ 'కల్కి' పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి ప్రాజెక్ట్‌ల తుది ఫలితం ఎలా ఉంటుందో ప్రారంభానికి ముందు ఎవరూ ఊహించలేరని, డైరెక్టర్ ఇంత అద్భుతంగా ఎలా ఆలోచించారని ఆశ్చర్యపోతారని, ఇలాంటి చిత్రాలకు వచ్చే ప్రశంసలు ఎప్పటికీ ఆగవు అంటూ చెప్పారు. By Anil Kumar 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anushka Shetty : ప్రభాస్ ను రిజెక్ట్ చేసిన అనుష్క.. షాక్ లో ఫ్యాన్స్? అనుష్క ప్రభాస్ ప్రపోజల్ ను రిజెక్ట్ చేసిందట. 'ఆదిపురుష్' సినిమాలో ప్రభాస్ కి జోడీగా ముందు అనుష్కను తీసుకోవాలని అనుకున్నారట మేకర్స్. అయితే అనుష్క మాత్రం తాను ఆ పాత్రలో సెట్ అవ్వననే ఉద్ధేశ్యంతో ప్రభాస్ సినిమా నుంచి తప్పుకుందట. By Anil Kumar 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anchor Shyamala : రేవ్ పార్టీ వివాదంలో యాంకర్ శ్యామల... క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్! రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ వస్తున్న ఆరోపణలపై యాంకర్ శ్యామల క్లారిటీ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. రేవ్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదని, నాపై తప్పుడు ప్రచారం చేసిన ఛానల్‌పై పరువు నష్టం దావా వేశానని ఒక పార్టీకి మద్దతు తెలిపినందుకే నాపై అసత్యప్రచారం చేసారని పేర్కొంది. By Anil Kumar 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sudheer Babu : వాయిదా పడ్డ 'హరోం హర' మూవీ రిలీజ్.. బాధగా ఉందంటూ సుదీర్ బాబు పోస్ట్! సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ 'హరోం హర' రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని హీరో సుదీర్ బాబు తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు. పలు కారణాల వల్ల హరోం హర సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. జూన్ 14 న ఈ మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం అని పేర్కొన్నాడు. By Anil Kumar 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HBD Jr NTR : ఆ విషయంలో ఎన్టీఆర్ వరల్డ్ లోనే నంబర్ వన్! ఎన్టీఆర్ ఓ విషయంలో తోటి స్టార్స్ కంటే వరల్డ్ లోనే నెంబర్ వన్ అని నిరూపించాడు. అదే సినిమా సినిమాకి మధ్య ఎన్టీఆర్ చూపించిన వేరియేషన్. 'నిన్ను చూడాలని' నుంచి త్వరలో రాబోతున్న లేటెస్ట్ మూవీ 'దేవర' వరకు చూసుకుంటే ఎన్టీఆర్ లో సినిమా సినిమాకి డిఫరెంట్ మేకోవర్ కనిపిస్తుంది. By Anil Kumar 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara : దేవర నుంచి మరో అదిరిపోయే అప్డేట్.. కొత్త పోస్టర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ దేవర. నేడు తారక్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బర్త్ డే విషెష్ తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సముద్రపు ఒడ్డున కూర్చొని పిల్లలతో మాట్లాడుతన్న ఎన్టీఆర్ విజువల్ ఆకట్టుకుంటోంది. By Archana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా JR NTR : ఎన్టీఆర్‌కు హృతిక్ స్పెషల్ ట్వీట్.. వార్-2పై అదిరే అప్డేట్ నేడు నందమూరి నటసింహం ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరు ఎన్టీఆర్ కు బర్త్ విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ "యుద్ధభూమిలో నీ కోసం ఎదురు చూస్తున్నా మిత్రమా, పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు. By Archana 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sudheer Babu : ఆ విషయంలో ఫెయిల్ అయ్యా.. కానీ మహేష్ తో మల్టీస్టారర్ పక్కా : సుధీర్ బాబు 'హరోం హర' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు సుధీర్ బాబు. ఈ ఇంటర్వ్యూలో తాను చేసిన కమర్షియల్ సినిమాలు ఇంకా బెటర్ గా ఉండాల్సిందని, వాటిని ఆడియన్స్ కి చేరువ చేయడంలో ఫెయిల్ అయ్యానేమో అనిపించిందని అన్నాడు. By Anil Kumar 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn