BREAKING: హైదరాబాద్లో కల్లు కాంపౌండ్లపై రైడ్స్
ఎక్సైజ్, టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 3బృందాలతో వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

కూకట్పల్లి కల్తీ కల్లు బాధితులను ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ రోజు పరామర్శించారు. నిమ్స్ అస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని వదలమని స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని కూకట్పల్లి హైదర్నగర్లో కల్తీ కల్లు తాగి 11 మంది అస్వస్థతకు గురయ్యారు. విరేచనాలు, లోబీపీతో బాధితులంతా ఆస్పత్రిలో చేరారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తన కంటే ఎక్కువ కల్లు గిస్తుండని ఓ గీత కార్మికుడు మరో గీత కార్మికుడిపై పగ పెంచుకున్నాడు. దీంతో ఏకంగా అతను గీసే కల్లులో పురుగుల మందు కలిపాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి స్టోరీ కోసం ఈ ఆర్టికల్ చదవండి.