Maoist: వారికి శిక్ష తప్పదు.. రేణుక ఎన్కౌంటర్పై మావోయిస్టుల సంచలన లేఖ!
మార్చి 31 దంతేవాడ, బీజాపూర్ సరిహద్దులో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టు పార్టీ తెలిపింది. రేణుక అలియాస్ చైతెను వారం ముందు అరెస్టు చేసి హతమార్చినట్లు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరు మీద లేఖ విడుదలైంది.