CSK: ధోనీ ఫ్యాన్స్‌కు బిగ్‌షాక్.. బ్యాటింగ్ ఆర్డర్‌పై కోచ్ క్లారిటీ.. ఇక పరిగెత్తలేడంటూ!
ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ క్లారిటీ ఇచ్చాడు. అతను పూర్తిగా స్థాయిలో పరిగెత్తలేడని చెప్పాడు. 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం కష్టమని, మోకాళ్లు సహకరించట్లేదన్నాడు. కానీ అవసరమైనపుడు ముందే దిగుతాడన్నారు.