నేను జైలులో ఉన్నప్పుడు మన్మోహన్ అండగా ఉన్నారు..మలేషియా ప్రధాని ఎమోషనల్ ట్వీట్!
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మన్మోహన్ సింగ్ మృతి పై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మన్మోహన్ సింగ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు.
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మన్మోహన్ సింగ్ మృతి పై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మన్మోహన్ సింగ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు.
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. అన్నా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. మరోకరి కోసం గాలిస్తున్నారు.
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం అయింది. ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో కేటీఆర్‌కు ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చిన ఐఏఎస్ అధికారి దానకిశోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డు చేశారు.
మాస్కో దాడుల నుంచి కీవ్ ను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని చెప్పారు.దీని పై ఇప్పటికే తాను రక్షణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
సంధ్య థియేటర్ ఘనట నేపథ్యంలో 'పుష్ప2'టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. 'దమ్ముంటే పట్టుకో షెకావత్' సాంగ్‌ను యూట్యూబ్ నుంచి తొలగించింది. సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులను ఉద్దేశించే పాట రిలీజ్ చేశారని కామెంట్స్ రావడంతో T సిరీస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రైతుభరోసా ఎంపికలో రేవంత్ సర్కార్ కీలక మార్పులు చేయనుంది. సాగు చేస్తున్న భూములకు మాత్రమే భరోసా అందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఫీల్డ్ లెవల్ రిపోర్టుతోపాటు, శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా సాగు భూమిని గుర్తించి ఆర్థికసాయం అందించనుంది.