AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?
తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. భార్య ధనలక్ష్మి తన ప్రియుడి హరితో కలిసి భర్త నరేష్‌ను చంపేసింది. అర్థరాత్రి దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి, తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్నారు.