Andhra Pradesh: ఏపీలో విద్యార్థినిపై లైంగిక దాడి.. ఇద్దరు లెక్చరర్లు అరెస్టు
ఏపీలోని తిరుపతిలో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా డీఎస్పీ భక్తవత్సవం ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి.! | AP High Court Judge Visits Tirumala | RTV
బిగ్ అలర్ట్ రాత్రికి ప్రళయమే..| Ditwah Cyclone Latest Update | Heavy Rains In AP, Telanagana | RTV
TTD: తిరుమల భక్తులకు అలర్ట్.. మారిన దర్శనం రూల్స్.. కొత్త రూల్స్ ఇవే!
ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాన్ని డిసెంబర్ 30వ తేదీ నుంచి పది రోజుల పాటు కొనసాగించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనంలో 164 గంటలను ప్రత్యేకంగా సాధారణ భక్తులకే కేటాయించినట్లు టీటీడీ ప్రకటించింది.
Tirupati: ఛీ ఛీ.. ఇద్దరు మైనర్ బాలుల బట్టలిప్పి.. బ్లూ ఫ్లిమ్స్ చూపించి.. వాచ్మెన్ లైంగిక దాడి!
తిరుపతిలో ఉన్న బాలుర వసతి గృహంలో దారుణం జరిగింది. అక్కడ పనిచేసే నైట్ వాచ్మెన్ ఇద్దరు మైనర్ బాలురపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారు తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు హాస్టల్ వార్డెన్‌కు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Malla Reddy: అక్కడ కాలేజీలు కొన్న మల్లారెడ్డి...తన బ్రాండ్ దేశమంతా విస్తరించాలని...
చామకూర మల్లారెడ్డి ..పరిచయం అక్కరలేని పేరు. తన పేరుతోనే కాలేజీలు పెట్టడంతో పాటు రాజకీయ నాయకుడిగా కూడా అందరికీ సుపరిచితుడు. తెలంగాణలో ఆయన పేరుతో విద్యా సంస్థల్ని నడుపుతున్నారు. అయితే తాజాగా ఆయన తిరుపతి, విశాఖలో కాలేజీలు కొన్నారు.
/rtv/media/media_files/2025/12/10/assault-case-against-student-in-tirupati-2025-12-10-07-16-18.jpg)
/rtv/media/media_files/2025/02/16/9bGFosPlBGKgAMKGuvHm.webp)
/rtv/media/media_files/2025/11/05/tirupathi-2025-11-05-08-52-32.jpg)
/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t12504232-2025-11-04-12-52-26.jpg)
/rtv/media/media_files/2025/11/04/suv-2025-11-04-06-50-50.jpg)